Thursday, 4 June 2015

What Do Girls Like From Boys!!!


          బ్రహ్మ దేవుడు సృష్టించిన ఈ సృష్టి ఎంతో అందమైనది. అందులో అమ్మాయి ఇంకా అందమైనది. ఈ అమ్మాయిలకి నచ్చడానికి అబ్బాయిలు పడే పాట్లు అంత ఇంత కాదు. పాట్లు పడతారు , పాటలు పాడతారు ....
         
          రోడ్ సైడ్ రోమియో ని , కాళిదాసుని చేయగలరు. కాళిదాసు లాంటి వాళ్ళని దేవదాసుని చేయగలరు. 

          ఈ అమ్మాయిల కి నచ్చాలి అంటే మగాడికైన, వాడు మొగుడు అయిన కొన్ని క్వాలిటీస్ ఉండాలి ..... అవి ఏంటో తెలియాలి అంటే ఇది చదవాలి ....

    అబ్బాయిలలో, అమ్మాయిలకు నచ్చేది : 


1. Confidence : అబ్బాయిలకి వారి పై వారికి నమ్మకం ఉండాలి . 

confidence కోసం చిత్ర ఫలితం


2. Sense of humor : ఎప్పుడు మంచి జోక్స్ వేసి నవ్విస్తూ ఉండాలి . 
sense of humour కోసం చిత్ర ఫలితం                  sense of humour quotes with images కోసం చిత్ర ఫలితం

3. Intelligence : తెలివి గాను , లాజికల్ గాను థింక్ చేసి అమ్మాయి ప్రొబ్లెమ్స్ ని సాల్వ్ చేయాలి . 
          intelligence కోసం చిత్ర ఫలితం                intelligence quotes కోసం చిత్ర ఫలితం

4. Support : నేనున్నా అనే బరోస ఇవ్వలి. చాల మంది అబ్బాయిలు అమ్మాయిలు చెప్పేవి వినరు . అమ్మాయిలకి వినే వాళ్ళంటే చాల ఇష్టం . వినాలే గాని పక్కింటి కుక్క పిల్ల దగర నుండి government పధకాల వరకు అన్ని చెప్తారు . 

          support కోసం చిత్ర ఫలితం                    

5. Sensitivity : అమ్మాయిల ని బాధ పెట్టకూడదు . 

sensitivity కోసం చిత్ర ఫలితం   


6. Focused goals : ఇద్దరి భవిష్యత్తు పై మంచి ప్రణాళిక ఉండాలి . దాని కోసం  కష్టపడాలి . 
focussed goals కోసం చిత్ర ఫలితం       goal కోసం చిత్ర ఫలితం



7. Compassion : దయ, జాలి, కరుణ కలిగి ఉండాలి . ఎవరికైన హెల్ప్  చేయాలి . so sweet , so  great  అంటూ మిమ్మల్ని ముంచేస్తారు. 

compassion కోసం చిత్ర ఫలితం  compassion కోసం చిత్ర ఫలితం


8. Decisiveness : సరైన నిర్ణయం, సరైన సమయం లో తీసుకోవడం . 

Decisiveness కోసం చిత్ర ఫలితం          Decisiveness కోసం చిత్ర ఫలితం

                   ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాల ఉన్నాయి . ఒక్కో అమ్మాయి ఒక్కో quality ని like చేస్తుంది . అవి ఇవి అని కాదు భయ్యా . honesty గా ఎవర్నైనా ఇష్టపడితే , తిరిగి ఇష్టపడని అమ్మాయి ఉండదు . 


marriage quotes కోసం చిత్ర ఫలితం


No comments:

Post a Comment